tiya tIyani kalalanu kanaDamE telusu.....
manasantaa nuvvani cheppaDam telusu prEmanE mattulO
ennaLLayinaa nEnunDi pOgalanu nI kougiLLalO
nEnevarannadi nE marachipOgalanu chUstU nI kaLLalO
tiya tIyani kalalanu kanaDamE telusu kammanI prEmalO
manasantaa nuvvani cheppaDam telusu prEmanE mattulO
chala challani manchuki ardhamE kaadu prEma chalavEmiTO
nunuvechchani manTalu eragavEnaaDu prEma segalEmiTO
vachchI raani kannIru kE telusu prEma lOtEmiTO
muddE lEni adharaalakE telusu IDu baadhEmiTO
tiya tIyani kalalanu kanaDamE telusu kammanI prEmalO
manasantaa nuvvani cheppaDam telusu prEmanE mattulO
muripem tO sarasam tIrchamanTOndi praayamE vELalO
tamakam tO dUram tenchamanTOndi tIpi cherasaalalO
viraham tO paruvam karigipOtOndi aavirai gaalilO
kalisunTE kaalam nilichipOtundi prEma sankeLLalO
tiya tIyani kalalanu kanaDamE telusu kammanI prEmalO
manasantaa nuvvani cheppaDam telusu prEmanE mattulO
emanTaarO...
emanTaarO naaku neekunna idi nii
emanTaarO nuvu nEnaina adi nii
emanTaarO maaripotuna kadha nii
emanTaarO jaaripotunna madi nii chuusE
pedavinii maaTaaDE kanulanii navvE
naDakani kanipinchE swaasa nii ichchi
puchchukunna madi idaa adaa
yadaavidhaa mari eduru gaa velugutunna
neeDanii beduru gaa kalugutunna hayini ho
ho tanuvuna toNukutunna churukunii
manasuna musurukunna chemaTanii ishTa
kashTaalani ipuDEmanTaarO
ee mOhamaaTaalani mari emanTaarO
swalpa bhaaraalani ipuDEmanTaarO
sameepa dooraalani asalEmanTaarO
ఆకాశ గంగా...... నిన్ను ఆపలేనే ఇంక
ఆకాశ గంగా......
ముగిసిన కధగా మిగిలిన ప్రతిక
కదలవే త్వరగా కడలికి జతగా
ఈ మంచు కొండని విడిచి వెళ్ళాలిగా
ఆకాశ గంగా...... నిన్ను ఆపలేనే ఇంక
ఆకాశ గంగా....
ఎదుట నిలిచింది చూడు - జలతారు వెన్నెలేమో..
ఎదను తడిపింది నేడు - చినుకంటి చిన్నదేమో..
మైమరచిపోయా మాయలో - ప్రాణమంత మీటుతుంటే
వాన వీణలా..
నిజంలాంటి ఈ స్వప్నం - ఎలా పట్టి ఆపాలీ
కలే ఐతే ఆ నిజం - ఎలా తట్టుకోవాలి
ఔనో కాదో అడగకంది - నా మౌనం..
చెలివో, శిలవో తెలియకుంది - నీ రూపం..
చెలిమి బంధమల్లుకుందే - జన్మ ఖైదులా
నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటే
నా గతాలనే కవ్వింతలై పిలుస్తూ ఉంటే
ఈ వరాలుగా ఉల్లాసమై కురుస్తూ ఉంటే
నిన్నొదిలి క్షణమైనా అసలుండలేను చిరునవ్వునౌతాను పెదవంచునా
వెన్నెలౌతాను ప్రతిరేయి నేను చీకటే నీ దరికి చేరకుండా
ఊపిరౌతాను నీలోన నేను ఎన్నడూ నీ జతే వదలకుండా
చిరు చెమట పడుతుంటే నీ నుదుటిపైనా వస్తాను చిరుగాలిలా..
ఆకాశ గంగా......
ముగిసిన కధగా మిగిలిన ప్రతిక
కదలవే త్వరగా కడలికి జతగా
ఈ మంచు కొండని విడిచి వెళ్ళాలిగా
ఆకాశ గంగా...... నిన్ను ఆపలేనే ఇంక
ఆకాశ గంగా....
ఈ వేళలో నీవు....
ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను
నా గుండె ఏ నాడో చేజారిపోయింది
నీ నీడ గా మారీ నా వైపు రానంది
దూరాన ఉంటూనే ఏం మాయ చేసావో!
ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను
నడి రేయిలో నీవు నిదురైన రానీవూ
గడిచేదెలా కాలమూ... గడిచేదెలా కాలమూ ?
పగలైన కాసేపు పని చేసుకొనీవూ
నీ మీదనే ధ్యానమూ... నీ మీదనే ధ్యానమూ
ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది
నువ్వు కాక వేరేది కనిపించనంటోంది
ఈ ఇంద్ర జాలాన్ని నువ్వేనా చేసింది?
నీ పేరులో ఏదో వింతైన కైపుంది
నీ మాట వింటూనే ఏం తోచనీకుంది
నీ మీద ఆశేదో నను నిలువనీకుంది
మతి పోయి నేనుంటే నువ్వు .....నవ్వుకుంటావు

శ్వాసే స్వరమై.....
శ్వాసే స్వరమై - సరదాలే పంచే
సరిగమవై - వెంటనే రా వెలుగై రా
నిజమయ్యే కలవై రా - నడిపించే అడుగై రా
ననుచేరే నాతో రా ...
వయసే నిన్నే వలచి - వసంతమున కోకిలై
తియ్యంగ కూసీ - ఈ శిశిరం లోన
మూగబోయి నన్నే - చూస్తుందే జాలేసి
ఏమో ఏమూలుందో చిగురించే క్షణమే
వెంటనే రా వెలుగై రా - నిజమయ్యే కలవై రా
నడిపించే అడుగై రా - ననుచేరి నాతో రా
సరిగమవై - వెంటనే రా వెలుగై రా
నిజమయ్యే కలవై రా - నడిపించే అడుగై రా
ననుచేరే నాతో రా ...
వయసే నిన్నే వలచి - వసంతమున కోకిలై
తియ్యంగ కూసీ - ఈ శిశిరం లోన
మూగబోయి నన్నే - చూస్తుందే జాలేసి
ఏమో ఏమూలుందో చిగురించే క్షణమే
వెంటనే రా వెలుగై రా - నిజమయ్యే కలవై రా
నడిపించే అడుగై రా - ననుచేరి నాతో రా
ఏదో, ప్రియరాగం వింటున్నా.....
ఏదో, ప్రియరాగం వింటున్నా.. చిరునవుల్లో
ప్రేమా ..ఆ సందడి నీదేనా
ఏదో నవ నాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లో
ప్రేమా .. ఆ సవ్వడి నీదేనా
ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా
ఇటుపైన .. ఈ స్వప్నం కరిగించకు ఏమైనా
ప్రేమా , ఓ ప్రేమా , చిరకాలం నావెంటే .......
నువ్వుంటే, నిజమేగా స్వప్నం
నువ్వుంటే, ప్రతి మాటా సత్యం
నువ్వుంటే, మనసంతా ఏదో తీయని సంగీతం
నువ్వుంటే, ప్రతి అడుగూ అందం
నువ్వుంటే , ప్రతి క్షణమూ స్వర్గం
నువ్వుంటే , జీవితమంతా ఏదో సంతోషం
పాట పాడదా మౌనం .. పూరి విప్పి ఆడదా ప్రాణం ...
అడవినైన , పూదోట చేయదా ... ప్రేమబాటలో పయనం
దారిచూపదా శూన్యం... అరచేత వాలదా స్వర్గం
ఎల్లదాటి పరవళ్ళు తోక్కదా ... వెల్లువైన ఆనందం ...
ప్రేమా నీ సావాసం ... నా శ్వాసకు సంగీతం
ప్రేమా నీ సాన్నిధ్యం నా ఊహల సామ్రాజ్యం
ప్రేమా.. ఓ ప్రేమా .. గుండెల్లో కలకాలం ....
నువ్వుంటే , ప్రతి ఆశా సొంతం
నువ్వుంటే , చిరూగాలే గంధం
నువ్వుంటే , ఎండైనా కాదా చల్లని సాయంత్రం
నువ్వుంటే , ప్రతి మాట వేదం
నువ్వుంటే, ప్రతి పలుకు రాగం
నువ్వుంటే, చిరునవ్వులతోనే నిండెను ఈ లోకం
ఉన్నచోట ఉన్నానా... ఆకశామందుకున్నానా ....
చెలియలోని ఈ కొత్త సంబరం నాకు రెక్క తొడిగేనా...
మునిగి తెలుతున్నానా .. ఈ ముచ్చటైన మురిపానా ..
ఆమెలోని ఆనంద సాగరం , నన్ను ముంచు సమయాన ...
హరివిల్లె నన్నల్లే.... ఈ రంగులు నీ వల్లే..
సిరిమల్లెల వాగల్లే ..ఈ వెన్నెల నీవల్లే ..
ప్రేమా ఓ ప్రేమా ఇది శాస్వతమనుకోనా ...
నువ్వుంటే , దిగులంటూ రాదే ...
నువ్వుంటే , వెలుగంటూ పోదే ...
నువ్వుంటే , మరి మాటలు కూడా పాటైపోతాయే..
నువ్వుంటే, ఎదురంటూ లేదే ...
నువ్వుంటే , అలుపంటూ రాదే ...
నువ్వుంటే, ఏ కష్టాలైనా ఎంతో ఇష్టాలే ...

పాదమెటు పోతున్నా-
పాదమెటు పోతున్నా- పయనమెందాకైనా..
అడుగు తడబడుతున్నా- తోడురానా..
చిన్ని ఎడబాటైనా- కంటతడి పెడుతున్నా..
గుండె ప్రతి లయలోన- నేను లేనా!..
ఒంటరైనా- ఓటమైనా..వెంటనడిచే- నీడవైనా..
ఓ- మై ఫ్రెండ్..తడి కన్నులనే తుడిచిన నేస్తమా!..
ఓ- మై ఫ్రెండ్..ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా!..
అమ్మ ఒడిలో- లేని పాశం..నేస్తమల్లే- అల్లుకుందీ..
జన్మకంతా- తీరిపోనీ-మమతలెన్నో- పంచుతుందీ..
మీరు మీరూ నుంచీ- మన స్నేహగీతం..
ఏరా యేరాల్లోకి మారే..మొహమాటలేవీ- కలే జాలువారే!
ఒంటరైనా- ఓటమైనా..వెంటనడిచే- నీడవైన..ఓ మై ఫ్రెండ్!
తడి కన్నుల్లో నిలిచిన స్నేహమా!..
వాన వస్తే- కాగితాలే..పడవలయ్యే- జ్ఞాపకాలే..
నిన్ను చూస్తే- చిన్ననాటి..చేతలన్నీ- చెంతవాలే..
గిల్లి కజ్జాలెన్నో- ఇలా పెంచుకుంటూ..తుళ్ళింతల్లో- తేలే స్నేహం..
మొదలో- తుదలో, తెలిపే.. ముడి వీడకుందే..

ఆనందమా ... ఆరాటమా....
ఆనందమా ... ఆరాటమా ... ఆలోచనా … ఏమిటో ......
పోల్చుకో .. హృదయమా ... ఎందుకీ అలజడి ???
దాహానిదా .. స్నేహానిదా ... ఈ సూచనా ... ఏమిటో ?
తేల్చుకో నయనమా ఎవరిదీ తొలి తడి .....
ఓ పట్టుకో పట్టుకో చెయ్యి జారనివ్వకే ఇకనైనా
స్వప్నమే సత్యమై రెప్పదాటి చేరే సమయానా
ఓ కంటికే దూరమై గుండెకే ఇంతగా చేరువైనా …
నమ్మవేం మనసా కనిపడినది కదా ప్రతి మలుపునా
ఎదసడి లో చిలిపి లయ
తమ వలెనే పెరిగేనయా
కనువనువే తెలుపవయా
ప్రేమంటారో ఏమంటారో ఈ మాయ ఇలా ..
ఒక క్షణం తోచనీవుగా
కాస్త మరుపైన రావుగా
ఇంత ఇదిగా వెంట పడక అదే పనిగా …
నిన్న లా మొన్న లా నేను లేను ...నేనులా నిజమేనా
ముందుగా చెప్పక మంత్రమేసావే న్యాయమేనా
ఓ అందుకే ఇంతగా కొలువై ఉన్నా నీలోనా ..
కోత్హగా మార్చనా నువ్వు నువ్వు అని నిను మురిపించనా

ఓ చుట్టుకో చుట్టుకో ముడి పడిపోయే మురిపాన
ఓ ఇష్టమో కష్టమో ఇష్టమైన కష్టమో ఏమైనా
కళ్ళల్లో పెట్టుకో ఎదురుగా నిలవవా ఎటు తిరిగినా..
ఏకాంతమే నీ సొంతమై పాలించుకో ప్రణయమా
కౌగిలే కోటగా ఏలుకో బంధమా

నాలో ఉహలకు ..
నాలో ఉహలకు ... నాలో ఊసులకు ... అడుగులు నేర్పావు...
నాలో కాంతులకు .. నాలో ఆశలకు ... నడకలు నేర్పావు
పరుగులు గా... అవి ఇవాళ నిన్నే చేరాయి ...
కల్లలో.. మెరుపులై ...గుండెలో .. ఉరుములై ..
పెదవిలో .. పిడుగులై ... నవ్వులో .. వరదలై ...
వానలోనా.. పెనుతుఫానై... ప్రళయ మవుతోందిలా...
నాలో ఉహలకు ... నాలో ఊసులకు ... అడుగులు నేర్పావు...
మౌనమే .. విరుగుతూ .. బిడియమే .. తరుగుతూ ... మనసిలా .. మరుగుతూ ... అవధులే .. కరుగుతూ ..
నిన్ను చూస్తూ .. ఆవిరవుతూ ... అంతమవ్వాలనే .....

ఈ మనసే ...
పరుగెడుతోంది నీ కేసే ... వినమంటోంది తన ఊసే
అల లెగసే .. కలవరమాయె ..తనలో నిను చూసే
ఎన్నో కలలను చూసే.. కన్నే కొధిలేసే
నువ్వే తను వెతెకే ఆ తొలి వెలుగని తెలిసే ....
కోరుకున్న తీరాన్నీ ..తాను చీరినా ..
తీరిపోని ఆరాటంతో కలవరించెనా ...
వెనకనె తిరుగుతు ..చెలి జత విడువదు ..దొరికిన వరముతొ ..కుదురుగ నిలువదు ...
ఏం చేస్తే బావుంటందో.. చెప్పని వింతని ..మనసే
నీతో చెలిమిని చేసి ..నీలో చలువని చూసి ...
అయినా ఇంకా ఏదో అడిగే అత్యాశే ...
వెల్లువంటి నీ స్నేహం ..నన్ను అల్లినా ..
వెన్నెలంటి నీ నవ్వుల్లో ...చెమ్మగిల్లినా..
తహ తహ తరగదు ..అలజడి అణగదు ...తన సొద ఇది అని ..తలపులు తెలుపదు
ఏమిస్తే శాంతిస్తుందో ..తెలుసా ఎవ్వరసే
ఈ మనసే ...
పరుగెడుతోంది నీ కేససే ..వినమంటోంది తన ఊసే ...
అల లెగసే .. కలవరమాయె తనలో నిను చూసే ...

ఒకే ఒక మాట....
ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా
నా పేరు నీ ప్రేమనీ - నా దారి నీ వలపనీ,
నా చూపు నీ నవ్వనీ - నా ఊపిరే నువ్వనీ
నీకు చెప్పాలని...
ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా
నేను అని లేను అని - చెబితే ఏం చేస్తావు
నమ్మనని నవ్వుకొని - చాల్లే పోమంటావు
నీ మనసులోని ఆశగా - నిలిచేది నేననీ
నీ తనువులోని స్పర్శగా - తగిలేది నేననీ
నీ కంటి మైమరుపులో - నను పోల్చుకుంటానని
తల ఆన్చి నీ గుండెపై - నా పేరు వింటానని
నీకు చెప్పాలని..
ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా
నీ అడుగై నడవడమే - పయనమన్నది పాదం
నిను విడిచి బతకడమే - మరణమన్నది ప్రాణం
నువ్వు రాకముందు జీవితం - గురుతైన లేదనీ!
నిను కలుసుకున్న ఆ క్షణం - నను వదిలిపోదనీ
ప్రతి ఘడియ ఓ జన్మగా - నే గడుపుతున్నాననీ
ఈ మహిమ నీదేననీ - నీకైనా తెలుసా అనీ
నీకు చెప్పాలని..
ఒకే ఒక మాట మదిలోన - దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదవోపలేనంత - తీయంగా
నా పేరు నీ ప్రేమనీ - నా దారి నీ వలపనీ..
నా చూపు నీ నవ్వనీ - నా ఊపిరే నువ్వనీ..

ఎంత దగ్గరైనా... నీకు నాకు మధ్య ఉన్న అంతు లేని దూరమంత..
ఎంత చేరువైన నువ్వు నేను కలిసి చేరలేని తీరమంత...
ఎంత ఓర్చుకున్న నువ్వు నాకు చేసే జ్ఞాపకాల గాయమంత ....
ఎంత గాయం ఐన హాయి గానే మార్చే మా తీపి స్నేహమంత
ఎంత చేరువైన నువ్వు నేను కలిసి చేరలేని తీరమంత...
ఎంత ఓర్చుకున్న నువ్వు నాకు చేసే జ్ఞాపకాల గాయమంత ....
ఎంత గాయం ఐన హాయి గానే మార్చే మా తీపి స్నేహమంత
అటు నువ్వే ఇటు నువ్వే ....
అటు నువ్వే ఇటు నువ్వే ,
మనసు ఎటు చూస్తే అటు నువ్వే ,
ఎటు వెళ్తున్న ఎం చేస్తున్న ప్రతీ చోట నువ్వే.
అటు నువ్వే ఇటు నువ్వే ,,
అలికిడి వింటే అది నువ్వే ,
ఆదమర్పు అయినా పెదవుల పైనా ప్రతిమాట నువ్వే .
అపుడూ ఇపుడూ ఎపుడైనా ...
నా చిరునవ్వే నీ వలనా ,
తెలియని లోకం తీపిని నాకు రుచి చుపావులే .
పరిచయం అంతా గతమేనా ,
గుర్తుకురానా క్షణమైనా
ఎదురుగ ఉన్న నిజమే కాని కలవైనావులే
రంగు రూపం అంటూ లేనే లేనిదీ ఈ ప్రేమ ,
చుట్టూ శూన్యం ఉన్నా నిన్ను చూపిస్తూ ఉంది .
దూరం దగ్గర అంటూ తేడా చూడదు ఈ ప్రేమ ,
నీలా చెంత చేరి నను మాటడిస్తుంది ,
కనుపాప లోతులో దిగిపోయి ఇంతలా
ఒక రెప్ప పాటు కాలమైన మరపే రావు గా .
ఎద మారు మూలలో ఒదిగున్న ప్రాణమై ,
నువ్వు లేని నేను లేనే లేను అనిపించావు గా
అటు నువ్వే ఇటు నువ్వే ,
మనసు ఎటు చూస్తే అటు నువ్వే ,
ఎటు వెళ్తున్న ఎం చేస్తున్న ప్రతీ చోట నువ్వే.
అటు నువ్వే ఇటు నువ్వే ,,
అలికిడి వింటే అది నువ్వే ,
ఆదమర్పు అయినా పెదవుల పైనా ప్రతిమాట నువ్వే
నాకే తెలియకుండా నాలో నిన్ను వదిలావే
నేనే నువ్వు అయ్యేలా ప్రేమ గుణమై ఎదిగావే
మాటే చెప్ప కుండా నీతో నువ్వు కదిలావే
ఇటుగా చూడనంటు నను ఒంటరి చేసావే
ఏకాంత వేళ లో ఏ కాంతి లేదురా
నలుసంత కూడా జాలి లేని పంతాలు ఏంటి ఇలా
నీ తోడు లేనిదే మనసు ఉండ లేదురా
నీ పేరు లేని ప్రేమ నైన ఉహించేది ఎలా ?.

Ninnu.... nannu....
Ninnu.... nannu... chero jagaalalo atu itu padesina..
prathi kshanam madhe ila smarinchena..
Ninnu... nannu... chero jagaalalo atu itu padesina....
prathi kshanam madhe ila smarinchena..
Prapanchame melesina...teliyani gnaapakama..
kane kale kanneeraye.. nijaaluga maarakuma...
gathinchina kshanaalane mudesina aa varama..
vidhe ila valesina jayinchunu naa premaa...
Ninnu.. nannu.. chero jagaalalo atu itu padesina..
prathi kshanam madhe ila smarinchena..
Ninnu.. nannu.. chero jagaalalo atu itu padesina..
prathi kshanam madhe ila smarinchena..
Naa..manasse..virise swaraalugaa..
Gathaanike nivaaliga..padhaalu vaadanii..
Ivvalana..ushojayam jagaalu choodanee..
prathii.. kala okaanila sumaalu pooyanee..
Vintunnava...Vintunnava..
Palukulu nee pere taluchukunna..
Pedavula anchullo anuchukunna..
Mounamutho nee madhini bandhincha..Manninchu priyaa..
Umm hmm Umm.....Umm hmm Umm.....
Tarime varama.. Tadime swarama..
idhigo ee janma needani antunna.. vintunnava.. vintunnava...vintunnavaa..
Tarime varama.. tadime swarama..
idhigo Ee janma needani antunna..
Vintunnava.. vintunnava...vintunnava..vintunnava...vintunnavaa..
Vinna.. vevela veenala santhoshala sankeerthanalu
Na gundello ippude vintunna
Tholisari nee matallo pulakinthalaa padhanisalu vinnaa..
Chaalu chaale cheliya cheliyaa bathikundaga nee pilupulu nenu vinna..
Oo...bathikundaga nee pilupulu nenu vinna..
Ye..mo.. ye..mo... Yemavuthundo...
Yedemaina.. nuvvey chusuko..
viduvanu ninne ika paina vintunnavaa... priyaa..
Gaalilo thella kaagithamla nenalaa theli aaduthunte
nanne aapi nuvve raasina..aa patalane vintunna
tarime varama.. tadime swarama..
idhigo Ee janma needhani antunna.. vintunnavaa..
Vintunnava...vintunnavaa..vintunnava...vintunnavaa..
Aadhyantham yedho..yedho...anubhuthi..
aadhyantham yedho anubhuthi Anavaratam ila andhinchedhi
gaganam kanna munupatidhi
bhuthalam kanna idi venukatidhi
kalam thona puttindhi....kalam la maare.. manasey lenidhi prema..
Ra..ila..kowgillalo ninnu daachukunta..
Nee...daninai ninne daari chesukunta
Evarini kaluvani chotulalona..
Evarini taluvani velalalona
Tarime varama.. Thadime swarama..
idhigo Ee janma needhani antunna.. vintunnava..
vintunnava...vintunnavaa..vintunnava..
Vinna.. vevela veenala santhoshala sankeerthanalu
Na gundello ippude vintunnaa
Tholisari nee matallo pulakinthalaa padhanisalu vinna..
chaalu chaale cheliyaa cheliyaa bathikundaga nee pilupulu nenu vinnaa..
chaalu chaale cheliya cheliya bathikundaga nee pilupulu nenu vinnaa..
Oh...bathikundaga nee pilupulu nenu vinna..
Jo bhi kasmein....
Jo bhi kasmein khaayi thi humne
Waada kiya tha jo milke
Tune hi jeevan mein laaya tha mere savera
Kya tumhe yaad hai
Din voh bade haseen the
Raatein bhi khushnaseeb thi
Tune hi jeevan mein laaya tha mere savera
Kya tumhe yaad hai
Jaage jaage rehte the, khoye khoye rehte the
Karte the pyaar ki baatein
Kabhi tanhaai mein, kabhi purvaai mein
Hoti thi roz mulaaqaatein
Teri in baahon mein, teri panaahon mein
Maine har lamha guzaara
Tere is chehre ko, chaand sunehre ko
Maine to jigar mein utaara
Kitne tere kareeb tha
Main to tera naseeb tha
Honton pe rehta tha har waqt bas naam tera
Kya tumhe yaad hai
Haan mujhe yaad hai
Din ke ujaalon mein, khwaabon khayaalon mein
Maine tujhe pal pal dekha
Meri zindagaani tu, meri kahaani tu
Tu hai mere haathon ki rekha
Maine tujhe chaaha to, apna banaaya to
Tune mujhe dil mein basaaya
Pyaar ke rangon se, baheki umangon se
Tune mera sapna sajaaya
Tere labon ko choomke
Baahon mein teri jhoomke
Maine basaaya tha aankhon mein tere basera
Kya tumhe yaad hai
Dil Ne Yeh Kaha Hai Dil Se....
Dil Ne Yeh Kaha Hai Dil Se
muhabbat ho gayi hai tum se.
meri jaan mere dilbar mera etbaar kar lo
jitna beqaraar huun main khud ko beqaraar kar lo
meri dhadkanon ko samjho
tum bhi mujhse pyaar kar lo
dil ne yeh kaha hai dil se
muhabbat ho gayi hai tum se
tum jo kah do to chaand taaron ko toD laayuunga main
in hawaaon ko in ghataayon ko mod laayuunga main
kaisa manzar hai meri aankhon mein kaisa ahasaas hai
paas dariya hai duur sahara hai phir bhi kyon pyaas hai
kadmon mein jahaan yeh rakh duun
jitna beqaraar huun main khud ko beqaraar kar lo
meri dhadkanon ko samjho
tum bhi mujhse pyaar kar lo
dil ne yeh kaha hai dil se
muhabbat ho gayi hai tum se
meri yaadon mein mere khwaabon mein roz aate ho tum
is tarah bhala meri jaan mujhe kyon sataate ho tum
teri baahon se teri raahon se yuun na jaayuunga main
yeh iraada hai mera waada hai laut aayuunga main
duniya se tujhe chura luun
thoda intazaar kar lo
jitna beqaraar huun main khud ko beqaraar kar lo
meri dhadkanon ko samjho
tum bhi mujhse pyaar kar lo...
kaise aankhein chaar kar luun
kaise etbaar kar luun
apni dhadkanon ko kaise itna beqaraar kar luun
kaise tujhko dil main de duun
kaise tujhse pyaar kar luun
dil ne yeh kaha hai dil se...
muhabbat ho gayi hai tum se...
meri jaan mere dilbar mera etbaar kar lo
jitna beqaraar huun main khud ko beqaraar kar lo
meri dhadkanon ko samjho
tum bhi mujhse pyaar kar lo...
Nuvvakadunte Neenikkadunte ....
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విలా...
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగలా...
ఎందుకో ఏకాంత వేళా చెంతకే్ రానందివేళా...
గాలిలో రాగాల మాలా జంటగా తోడుంది నీలా...
నీ ఊహలో కలా ఊగిందీ ఊయలా...
ఆకాశ వాణిలా పాడింది కోకిలా
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విలా...
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగలా...
సరిగమలే వర్ణాలుగా కలగలిసేనా కలగలిసేనా
కంటి పరదా నీ బొమ్మగా కలలోకేనా కలలోకేనా?
వర్ణమై వచ్చానా... వర్ణమే పాడానా?
జాన తెలుగులా... జాన వెలుగులా...
వెన్నెలై గిచ్చానా వేకువే తెచ్చానా?
పాల మడుగులా... పూల జిలుగులా...
అన్ని పోలికలు విన్నా, వేడుకలు ఉన్నా...
నువ్వేమన్నా నీమాటల్లో నన్నే చూస్తున్నా...
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విలా...
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగలా...
ప్రతి ఉదయం నీలా నవ్వే సొగసుల జోలా... సొగసుల జోలా...
ప్రతి కిరణం నీలా మారే వెలుగుల మాలా... వెలుగుల మాలా...
అంతగా నచ్చానా? ఆశలే పెంచానా?
గొంతు కలపనా? గుండె తడపనా?
నిన్నలా వచ్చానా? రేపుగా మారానా?
ప్రేమ తరపునా... గీత చెరపనా...
ఎంత దూరాన నే ఉన్నా... నీతోనే నే లేనా...
నా ఊపిరే... నీ ఊసుగా ... మారిందంటున్నా...

నువ్వెక్కడుంటే నేనక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగలా

♪♪♪♪ Song : Ee Kshanam oke oka korika ♪♪♪♪♪♪
Ee Kshanam oke oka korika..
Nee svaram vinaalani thiyyaga.......
Ee Kshanam oke oka korika
Ni svaram vinaalani thiyyaga
Tharagani dooramu lo Oo Oo....
Theliyani daarula loo Oo Oo
Ekkadunnavu antondi aasha ga
Ee Kshanam oke oka korika
Nee svaram vinaalani thiyyaga
Enni vela nimushalo...lekka pettukuntondi
Yentha sepu Gadapaalo.....Cheppavemi antondi
Ninna leka vellavanna sangathi.... Gurtheleni gunde idi...
Aaa.aa..aaa..Aaaa...Aaaa..aaaa...
Malli ninnu chusedaaka naalo nannu vundaneeka aaratanga kottukunnadi.
Ee Kshanam Oke oka korika
Ni svaram vinaalani thiyyaga
Reppa veyyanantondi...yentha picchi manasu idi
Repu nuvvu raagaane kaastha nacchageppu mari
Ninna monna cheppukunna voosule malli malli thalachukuni
Aaa.aa..aaa..Aaaa...Aaaa..aaaa...
Inka yenno vunnayantu..ippude cheppalantu niddaronu antondi..
Ee Kshanam oke oka korika
Nee svaram vinaalani thiyyaga
Tharagani dooramu lo Oo Oo....
Theliyani daarula lo Oo Oo....
Ekkadunnavu antondi aasha ga
♪♫♪♫♪♫♪♫♪♫♪♫♪♫♪♫♪♫

అలుపన్నది వుందాఎగిరే అలకు - ఎదలోని లయకు
అదుపన్నది ఉందాకలిగే కలకు - కరిగే వరకు
మెలికలు తిరిగే - నది నడకలకు
మరి మరి ఉరికే మది తలపులకు
లల లల లలలలా..
నా కోసమే చినుకై కరిగి - ఆకాశమే దిగదా ఇలకు
నా సేవకే సిరులే చిలికి - దాసోహమే అనదా వెలుగు
ఆరారు కాలాల అందాలు - బహుమతి కావా నా ఊహలకు
కలలను తేవా - నా కన్నులకు
లల లల లలలలా..
నీ చూపులే తడిపే వరకు - ఏమైనదో నాలో వయసు
నీ ఊపిరే తగిలేవరకు - ఎటు ఉన్నదో మెరిసే సొగసు
ఏడేడు లోకాల ద్వారాలు - తలుపులు తెరిచే తరుణం కొరకు
ఎదురుగా నడిచే - తొలి ఆశలకు
లల లల లలలలా..
****************************************************
నిజంగా నేనేనా - ఇలా నీ జతలో ఉన్నా
ఇదంతా ప్రేమేనా - ఎన్నో వింతలు చూస్తున్నా
ఎదలో ఎవరో చేరి - అన్నీ చేస్తున్నారా
వెనెకే వెనెకే ఉంటూనే - నీపై నన్నే తోస్తున్నారా
హరే హరే హరే హరే రామా.. మరీ ఇలా ఇలా వచ్చేసింది ధీమా
ఎంతో హుషారుగా ఉన్నాదేదో లోనా.. ఏమ్మా! // హరే హరే // నిజంగా నేనేనా
ఈ వయస్సులో ఒకో క్షణం ఒకో వసంతం
నా మనస్సుకి ప్రతిక్షణం నువ్వే ప్రపంచం
ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం
అడుగులలోనా అడుగులు వేస్తూ
నడచిన దూరం ఎంతో ఉన్నా
అలసట రాదూ గడచిన కాలం
ఇంతని నమ్మనుగా.. నిజంగా నేనేనా
నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటే
నా గతాలనే కవ్వింతలై పిలుస్తూ ఉంటే
ఈ వరాలుగా ఉల్లాసమై కురుస్తూ ఉంటే
పెదవికి చెంపా తగిలిన చోట పరవశమేదో తోడౌతుంటే
పగలే అయినా గగనంలోనా తారలు చేరేనుగా
********************************
కనులు కనులతో కలబడితేనే కాదు ప్రేమ
కనపడనప్పుడు కలవరపడడం కూడా ప్రేమే!
హృదయాన్ని దోచుకోవడమే కాదు ప్రేమ
హృదయాల్లో నిదురించడం కూడా ప్రేమే!
మనసు మనసు కలవడమే కాదు ప్రేమ
ఒకరికొకరు జీవించడం కూడా ప్రేమే!
తనువులు ఒకటవ్వడానికి పడే తపన కాదు ప్రేమ
తనలోని ప్రతి అణువును తలవడం కూడా ప్రేమే!
చేసిన బాసలను చేతలలో చూడడం కాదు ప్రేమ
చెంత చేరి చేయూతనీయడం కూడా ప్రేమే!
భావాలు కలసి ఏర్పడిన బంధం కాదు ప్రేమ
ఎదుటివారి భావాలని అర్థం చేసుకోవడం కూడా ప్రేమే!
అన్నీ నచ్చి మెచ్చి ఇష్టపడేది కాదు ప్రేమ
కష్టాలని ఇష్టాలుగా మార్చుకుని జీవించడం కూడా ప్రేమే!
**************************************
Cheekati to veluge cheppenu nenunnanani
Otamito gelupe cheppenu nenunnanani
Nenunnanani neekemi kaadani
Ninnati vratani marchestaanani
Nenunnani..
Tagile raallani punadi chesi edagaalani
Tarime vaallani hituluga talachi mundu kellalani
Kannula neetini kalala sagukai vaadukovalani
Kaale nippuni pramidaga malachi kanti panchaalani
Goti to dhairyam cheppenu
Choopu to margam cheppenu
Adugu to gamyam cheppenu nenunnanani

మొదటి సారి మదిని చేరి.. నిదర లేపిన ఉదయమా..
వయసులోని పసితనాన్ని.. పలకరించిన ప్రణయమా..
మరీ కొత్తగా మరో పుట్టుక.. అనేటట్టుగా ఇది నీ మాయేనా..
వయసులోని పసితనాన్ని.. పలకరించిన ప్రణయమా..
మరీ కొత్తగా మరో పుట్టుక.. అనేటట్టుగా ఇది నీ మాయేనా..
వీణ వేణువైన సరిగమ విన్నావా ఓ ....
తీగ రాగమైన మధురిమ కన్నావా
తనువు తహతహలాడాల చెలరేగాల
చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో // వీణ వేణువైన //
ఊపిరి తగిలిన వేళ - నే వంపులు తిరిగిన వేళ
నా వీణలో నీ వేణువే - పలికే రాగమాల
ఆ...ఆ.. లాలలా... ఆ...
చూపులు రగిలిన వేళ - ఆ చుక్కలు వెలిగిన వేళ
నా తనువున అణువణువున - జరిగే రాసలీల // వీణ వేణువైన //
ఎదలో అందం ఎదుట - ఎదుటే వలచిన వనిత
నీ రాకతో నా తోటలో - వెలసే వనదేవత
ఆ... ఆ.. లాలలా... ఆ...
కదిలే అందం కవిత - అది కౌగిలికొస్తే యువత
నా పాటలో నీ వల్లనే - నవతా నవ్య మమతా
తీగ రాగమైన మధురిమ కన్నావా
తనువు తహతహలాడాల చెలరేగాల
చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో // వీణ వేణువైన //
ఊపిరి తగిలిన వేళ - నే వంపులు తిరిగిన వేళ
నా వీణలో నీ వేణువే - పలికే రాగమాల
ఆ...ఆ.. లాలలా... ఆ...
చూపులు రగిలిన వేళ - ఆ చుక్కలు వెలిగిన వేళ
నా తనువున అణువణువున - జరిగే రాసలీల // వీణ వేణువైన //
ఎదలో అందం ఎదుట - ఎదుటే వలచిన వనిత
నీ రాకతో నా తోటలో - వెలసే వనదేవత
ఆ... ఆ.. లాలలా... ఆ...
కదిలే అందం కవిత - అది కౌగిలికొస్తే యువత
నా పాటలో నీ వల్లనే - నవతా నవ్య మమతా
ఎదుట నిలిచింది చూడు - జలతారు వెన్నెలేమో..
ఎదను తడిపింది నేడు - చినుకంటి చిన్నదేమో..
మైమరచిపోయా మాయలో - ప్రాణమంత మీటుతుంటే
వాన వీణలా..
నిజంలాంటి ఈ స్వప్నం - ఎలా పట్టి ఆపాలీ
కలే ఐతే ఆ నిజం - ఎలా తట్టుకోవాలి
ఔనో కాదో అడగకంది - నా మౌనం..
చెలివో, శిలవో తెలియకుంది - నీ రూపం..
చెలిమి బంధమల్లుకుందే - జన్మ ఖైదులా
నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటే
నా గతాలనే కవ్వింతలై పిలుస్తూ ఉంటే
ఈ వరాలుగా ఉల్లాసమై కురుస్తూ ఉంటే
నిన్నొదిలి క్షణమైనా అసలుండలేను చిరునవ్వునౌతాను పెదవంచునా
వెన్నెలౌతాను ప్రతిరేయి నేను చీకటే నీ దరికి చేరకుండా
ఊపిరౌతాను నీలోన నేను ఎన్నడూ నీ జతే వదలకుండా
చిరు చెమట పడుతుంటే నీ నుదుటిపైనా వస్తాను చిరుగాలిలా..
No comments:
Post a Comment